Heroes fans

అగ్ర హీరోలకు సినిమాకొక బిరుదు తగిలించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హీరోల బిరుదుల గోల ఏంటో తెలీదు కానీ ఈ వ్యవహారానికి సంబంధించి అగ్ర హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు తలెత్తుతున్నాయి.