పెళ్లి పనుల్లో చైతూ శోభిత బిజీ..ఫోటోలు వైరల్October 21, 2024 టాలీవుడ్‌లో హీరో నాగ చైతన్య- నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి పనులు షురూ అయ్యాయి. వైజాగ్‌లోని శోభిత ఇంటిలో గోధుమ రాయి పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు.