నా క్యాస్ట్ వాళ్లు నా సినిమా చూడమంటే.. ఒక్కడు చూడడు : మోహన్ బాబుNovember 23, 2024 టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు. తమ కులం వాళ్లను తన సినిమా చూడమంటే… ఒక్కడు కూడా చూడడని అన్నారు.