అన్న విష్ణు వల్లే ఇదంతా జరుగుతుంది : మనోజ్December 11, 2024 రాచకొండ సీపీ కార్యాలయంలో హీరో మంచు మనోజ్ విచారణ పూర్తి అయింది. సుమారు గంటన్నరపాటు మనోజ్‌ను ప్రశ్నించి పోలీసులు వివరణ తీసుకున్నారు.