హైకోర్టులో మోహన్ బాబుకు ఊరటDecember 11, 2024 డిసెంబర్ 24 వరకు మోహన్ బాబు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది