Hero Dhanush,Aishwarya Rajinikanth

మూవీ ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. తమిళ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది