గూగుల్ పీకేసింది.. మాజీలతో కలిసి కొత్త కంపెనీ..!February 22, 2023 హిన్రీ కిర్క్. గూగుల్‌లో తనలా లేఆఫ్ అందుకున్న మరో ఆరుగురు ఉద్యోగులను కలుపుకొని న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్, డెవలప్‌మెంట్ స్టూడియో నెలకొల్పడానికి సిద్ధమయ్యాడు.