Helicopter

వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్‌ కిందపడింది. హెలికాప్టర్‌ ఓ కొండపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అదే జనావాసాల్లో పడి ఉంటే పెను ప్రమాదమే వాటిల్లేది.

ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.