Hebron Church pastors

ముషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఇరువురు కలిసిపోయి హెబ్రోన్ చర్చికి మంచి పేరు తీసుకొని రావాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు.