టీటీడీ చైర్మన్ పదవికోసం జనసేన నుంచి 50మంది పోటీJuly 16, 2024 ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్.