వడగాడ్పులతో బ్రిటన్ విలవిల.. తాత్కాలిక ఎమర్జెన్సీ.. స్కూళ్ళు బంద్July 19, 2022 40 డిగ్రీల ఎండలతో బ్రిటన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వారికి ఇబ్బందిగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ విధించింది.