చెమటకాయలకు చెక్ పెడదాం ఇలా..April 24, 2024 చెమటకాయలు ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టండి. దీని వల్ల చర్మం ఎరుపు, దురద, వాపు తగ్గుతుంది.