Heart Attack

ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ మహిళలకు కూడా ఈ ప్రమాదం పెరుగుతోందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలే బయటపెడుతున్నాయి.

గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడటాన్ని ‘డిఫెక్షన్’ అంటారు. రక్తనాళాల్లో చెప్పుకోదగిన బ్లాక్స్ లేకపోయినా, కొవ్వు కణాలతో కూడిన ప్లాక్స్‌పై పగుళ్లు ఏర్పడితే అకస్మాతుగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి.