Heart

గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మారిపోతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగాకు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి.

రోజువారీ జీవితంలో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా ఈరోజుల్లో తక్కువ వయసులోనే గుండె పోటు సమస్యలు వస్తున్నాయి. అందుకే గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలంటున్నారు డాక్టర్లు.

మనిషికి ఒకటే గుండె ఉంటుందన్నది అందరి అభిప్రాయం కదా. కానీ మన కాళ్లలో మరో రెండు గుండెలు ఉంటాయి. అవే… మన పిక్కలు. గుండె ఎలాగైతే రక్తాన్ని అన్ని అవయవాలకూ పంప్ చేస్తుందో… పిక్క కూడా అలాగే రక్తాన్ని పైకి పంప్ చేస్తుంది.

ప్రాచీనయుగాల్లో మన పురాణాల్లో జనమహారాజును గొప్పజ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగివుండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహాపురుషులు వచ్చేవాళ్ళు.