దేశంలో 74శాతం మంది పోషకాహారాన్ని కొనలేకపోతున్నారుSeptember 1, 2023 మనదేశంలో ఇప్పటికీ 74శాతం మంది ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం లభించడం లేదని ‘ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యుట్రిషన్ ఇన్ ద వరల్డ్’ 2023 నివేదిక వెల్లడించింది.