స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చలో సీఎం చంద్రబాబు
healthy
శరీరానికి కావల్సిన పోషకాల్లో కార్బోహైడ్రేట్స్ చాలా కీలకమైనవి. కార్బోహైడ్రేట్స్ ద్వారానే శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో రెండు రకాల కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా ఉంటాయి.
పెద్ద పొరపాటు జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఏదైనా తినడం వల్ల అప్పటికి ఆకలి శాంతించినా, దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
చాలామంది పరగడుపున పచ్చి కూరగాయలను తింటూ ఉంటారు. అది కూడా మంచిది కాదని చెబుతున్నారు డైటీషియన్లు. వీటిలో ఫైబర్, అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని, దీనివల్ల అవి జీర్ణం కాకుండా, అనవసరమైన జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు.
డ్రైఫ్రూట్స్ చాట్, ఉడికించిన వేరుశనక్కాయలు కూడా వర్షాకాలంలో తీసుకోవాల్సిన స్నాక్ ఐటెమ్స్. ప్రొటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.