Health Insurance | మీకు 65 ఏండ్లు దాటిన తల్లిదండ్రులు ఉన్నారా..? వారికి గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా.. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి అత్యవసర వైద్య చికిత్స చేయించాల్సి వస్తే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? గతంలో మాదిరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.