గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్! ఎలా పనిచేస్తుందంటే..November 16, 2022 Google Health Connect App: గూగుల్ లేటెస్ట్‌గా ‘హెల్త్ కనెక్ట్’ అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. హెల్త్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేవాళ్లకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ చెప్తోంది.