ఆరోగ్య పరిస్థితిపై రతన్ టాటా క్లారిటీOctober 7, 2024 తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాని ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తెలిపారు.