Health

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో , మహారాష్ట్రలోని థానేలోని అకృతి ఆసుపత్రిలో చేరారు.

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎండల నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.

మీకు స్పష్టమైన, మెరిసే చర్మం, దృఢమైన జుట్టు, బలమైన, అందమైన గోర్లు కావాలంటే.. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధపెట్టాలి.

గడ్డలు కట్టినట్టు ఉన్న మంచు నీళ్లతో దూకడం లేదా ఐస్ ముక్కలు వేసిన టబ్‌లో స్నానం చేసే ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

శీతాకాలంలో చలి ప్రభావంవల్ల న్యూమోనియా(Pneumonia) రిస్క్ ఎక్కువ. పిల్లలకి గానీ పెద్దవారికి గానీ రోగ నిరోధక శక్తి త‌క్కువ‌గా ఉంటే దీని బారిన పడే అవకాశం ఉంటుంది.