హవాయి కార్చిచ్చులో 99కి చేరిన మృతులుAugust 15, 2023 ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు.