కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలపై పై చేయి సాధించిన ద్వయం
Haryana
వాహనం సర్దారేవాలా గ్రామ సమీపంలోకి రాగానే అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లిన వాహనం
నాయబ్ సింగ్ షైనీనే సీఎంగా ఎంపిక చేసే చాన్స్
15న కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
సావిత్రి జిందాల్ సహా ఇండిపెండెంట్ల మద్దతు కమలం పార్టీకే
జమ్మూకశ్మీర్ లో బోణీ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఎన్నికల వేళ హస్తం పార్టీకి సంకటంగా సీనియర్ నేత మౌనం
ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈసారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి నేతిలో పడుతుందా? అన్నది ఓ సందేహమే. నవంబరు తొలివారానికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి కనుక అక్టోబరులోనో, అంతకు ముందో ఎన్నికలు జరుగుతాయి. గత రెండు ఎన్నికల్లో మొత్తం పది లోక్ సభ స్థానాలు గెలిచిన బీజేపీని దెబ్బకొట్టి, నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సగం, అంటే అయిదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పొత్తుల్లో ఒకచోట పోటీచేసిన ఆప్ మద్దతు మిగతా రాష్ట్రమంతటా కాంగ్రెస్ కు కలిసొచ్చింది. అసెంబ్లీ మొత్తం 90 స్థానాల్లో విడిగా పోటీ చేస్తానంటున్న ఆప్‌కు సొంతంగా సీట్లు గెలిచేంత బలం కనిపించడంలేదు. కాంగ్రెస్ నిన్నటి ఊపు రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగేనా? ఇప్పటికైతే ‘పబ్లిక్ మూడ్’ కాంగ్రెస్ పక్షంలోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకొని ఉన్న హిందీ రాష్ట్రం కావడంతో అందరి చూపులూ ఇప్పుడు ఇటే కేంద్రీకృతం అవుతున్నాయి.
1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం ఆ పరిస్థితికి దారితీసిందని గుర్తించిన సుప్రీంకోర్టు.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించడం గమనార్హం.