యూట్యూబర్ హర్ష సాయికి బెయిల్October 30, 2024 యువతిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజురు చేస్తూ తీర్పునిచ్చింది. ఓ మహిళ నటి హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీసులకు పిర్యాదు చేసింది.…