హర్ష సాయిపై మరో కేసు..ఎందుకో తెలుసా?September 30, 2024 యూట్యూబర్ హర్షసాయి అతడి పౌండేషన్‌పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. సహాయం పేరుతో రూ.5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు