మహిళా టెస్టు క్రికెట్లో భారత్ అరుదైన విజయం!December 24, 2023 మహిళా టెస్టు క్రికెట్లో భారత్ ఓ అరుదైన ఘనత సాధించింది. గత 10రోజుల్లో రెండో విజయంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.