Harish Shankar | అది సీరియస్, ఇది ఎంటర్ టైన్ మెంట్August 14, 2024 Harish Shankar – రైడ్ రీమేక్ గా వస్తోంది మిస్టర్ బచ్చన్. ఈ రెండు సినిమాల మధ్య తేడా చెప్పాడు హరీశ్ శంకర్.