హరి హర వీర మల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ మరో పక్క కొత్త సినిమాలని పట్టాలెక్కించే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే హరీష్ శంకర్ ఆల్రెడీ రెడీగా ఉన్నప్పటికీ ఈ దర్శకుడికి కాకుండా సుజీత్ అని ఇంకో దర్శకుడితో సినిమా చేయడానికి పవన్ ఒప్పుకోవడం, భవదీయుడు భగత్ సింగ్ మీద కొత్త అనుమానాలకు తెర లేపుతుంది.