Hardik Pandya

భారత సరికొత్త శిక్షకుడు గౌతం గంభీర్ వచ్చీరావటంతోనే మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు షాకిచ్చాడు. భారత టీ-20 కెప్టెన్ కావాలన్న పాండ్యా ఆశలపై నీళ్లు చల్లాడు.

శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు వేర్వేరు కెప్టెన్లు సారథ్యం వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకుంటారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటనలు చూస్తే ఆ ప్రచారం నిజమే అని తెలుస్తోంది.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు టాప్ ర్యాంకర్ భారత్ దూసుకెళ్లింది. సూపర్ -8 రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

భారత మాజీ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ హుకుం జారీ చేసింది.టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటు కావాలంటే బౌలింగ్ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

భారత సూపర్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సీన్ రివర్స్ అయ్యింది. 2024 టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు అనుమానంగా మారింది.