‘హమారే బారా’ ముస్లిం వ్యతిరేకం కాదు : బాంబే హైకోర్టుJune 19, 2024 అన్నూ కపూర్ నటించిన ‘హమారే బారా’ సినిమా చూశామని, అందులో ఖురాన్ లేదా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, అభ్యంతరకరంగా ఏమీ కనిపించలేదని, వాస్తవానికి ఈ చలన చిత్రం మహిళల అభ్యున్నతిని కోరుతోందని బాంబే హైకోర్టు పేర్కొంది.