అంబేద్కర్ బతికి ఉంటే చంపేసేవాడినంటూ వ్యాఖ్యలు.. హమారా ప్రసాద్ అరెస్ట్February 11, 2023 హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేద్కర్ మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అంబేద్కర్ కానీ బతికి ఉంటే ఆయనను తాను, గాంధీని గాడ్సే కాల్చి చంపినట్టు కాల్చి చంపేవాడినని వ్యాఖ్యలు చేశాడు.