లియాండర్ పేస్ కు టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’!December 25, 2023 వేర్వేరు తరాలకు చెందిన ఇద్దరు భారత టెన్నిస్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ టెన్నిస్ ‘ హాల్ ఆఫ్ ఫేమ్’ లో చోటు లభించింది.