హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి..June 19, 2024 ఎండ వేడి కి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు స్వయంగా ప్రకటించారు.