హైతీలో 72 గంటలపాటూ ఎమర్జెన్సీ విధింపుMarch 4, 2024 హైతీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. చెలరేగిపోయిన సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.