ఇలా చేస్తే జుట్టు సమస్యలన్నీ తగ్గుతాయి!July 17, 2024 పొల్యూషన్, పోషకాహార లోపం కారణంగా జుట్టుకి రకరకాల ప్రాబ్లెమ్స్ రావడం సహజం. అయితే జుట్టుని అప్పుడప్పుడు డీటాక్స్ చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.