జుట్టు పలుచబడుతోందా? అయితే ఈ టిప్స్ మీ కోసమేOctober 2, 2022 ప్రతీ రోజు గోరు వెచ్చని నూనెతో తలకు మర్ధనా చేసుకోవడంతో పాటు ఉసిరి కాయ ఒకటి తినడం మంచింది. అలాగే కలబంద రసాన్ని హెయిర్ ప్యాక్‌లాగా వేసుకోవడంతో పాటు.. రసాయనాలు ఎక్కువగా ఉండని షాంపూతో తలస్నానం చేయడం మంచింది.