వింటర్లో జుట్టు రాలకుండా..December 26, 2022 Winter Hair Fall Tips: చలికాలంలో చర్మం మాదిరిగానే జట్టు ఆరోగ్యం కుడా దెబ్బతింటుంది. పొడి గాలి కారణంగా తలపైన చర్మం పొడిబారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది.