Hair

తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పొల్యూషన్, పోషకాహార లోపం కారణంగా జుట్టుకి రకరకాల ప్రాబ్లెమ్స్ రావడం సహజం. అయితే జుట్టుని అప్పుడప్పుడు డీటాక్స్ చేయడం ద్వారా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

మృదువైన సిల్కీ హెయిర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది ఇలాంటి జుట్టు కోసం స్పెషల్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో జుట్టుని సిల్కీగా మార్చుకోవచ్చు

జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్‌లోని నాచురల్‌ ఆయిల్స్‌ తొలగిపోయి దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుంది.

జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. జుట్టుకి అందించే పోషణ వాటి చివర్ల వరకూ చేరకపోవడం వల్ల అక్కడి జుట్టు అలా పాలిపోతుంటుంది.

సమ్మర్‌‌లో కామన్‌గా వచ్చే ఇబ్బందుల్లో పొడిజుట్టు కూడా ఒకటి. వేసవిలో పొడిగాలి కారణంగా జుట్టు కుదుళ్లలో తేమ ఎండిపోతుంది. తద్వారా జుట్టు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.

చర్మంలో మెరుపుకు, జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ పాత్ర ప్రత్యేకమైనది. మన శరీరంలో జీవక్రియలు సరిగా ఉండాలంటే అందుకు తగిన కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు అందాలి.

జుట్టును అదే పనిగా దువ్వడం ద్వారా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అలాగని దువ్వకుండా వదిలేసినా జుట్టు చిక్కుపడి రాలిపోతుంటుంది. అందుకే జుట్టు దువ్వుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

పెరుగుతున్న కాలుష్యం వలన చాలామందికి చుండ్రు సమస్య పెరుగుతుంది. చుండ్రుని మొదట్లోనే కంట్రోల్ చేయకపోతే క్రమంగా అది జుట్టు రాలడానికి దారి తీస్తుంది.