భయపెడుతున్న ఫ్లూ కేసులు.. జాగ్రత్తలు ఇలా..March 8, 2023 ఎండలు పెరుగుతున్న ఈ సీజన్ లో ‘హెచ్3ఎన్2 (H3N2)’ అనే వైరస్ కారణంగా చాలామంది జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు.