Gym

ఆరోగ్యం బాగా ఉండాలన్నా, అధిక బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. అయితే అది ఎంతసేపు? అధిక కొవ్వు కరగడానికి ఎంత సమయం వ్యాయామం చేయాలి? దీనికి ఏదన్నా లెక్క ఉంటుందా? అసలు రోజుకు ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ?

శరీరాన్ని నచ్చిన ఆకృతిలోకి తెచ్చుకునేందుకు బోలెడు మార్గాలున్నాయి. అందుకే ఫిట్‌నెస్‌లో కూడా చాలారకాల ట్రైనింగ్ పద్ధతులు పుట్టుకొచ్చాయి. అలాంటిదే ‘ఫంక్షనల్ ట్రైనింగ్’ కూడా. దీని ప్రత్యేకత ఏంటంటే..

గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడటాన్ని ‘డిఫెక్షన్’ అంటారు. రక్తనాళాల్లో చెప్పుకోదగిన బ్లాక్స్ లేకపోయినా, కొవ్వు కణాలతో కూడిన ప్లాక్స్‌పై పగుళ్లు ఏర్పడితే అకస్మాతుగా రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయి.