GV Prakash | విడాకులు తీసుకున్న సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్May 15, 2024 GV Prakash – సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తామిద్దరం విడిపోయినట్టు ప్రకటించాడు.