గురువందనం (కవిత)July 3, 2023 మానవ జన్మకవసరముజ్ఞానమె పరమార్థమగుటజ్ఞప్తి కినుండన్మానసపు బండరాతినిసానను పట్టును గురువులు చదువులు జెప్పన్గురువులకు గురువు వ్యాసుడు పరమాత్ముడు వేరుగాడు వ్యాసుని కంటెన్నిరుపమముగ నందించెను వరుసగ వేదములు నాల్గు వాసిగ…