Guru Purnima

నారాయణ సమారంభాం!శంకరాచార్య మధ్యమాం!-అస్మద్గురు పర్యంతం! నమామి గురుపరంపరామ్…మనది శాశ్వతమైన సనాతన ధర్మం, దీనికి భగవానుడైన నారాయణుడు ఆది గురువు. ఆయన నుండి బ్రహ్మ, బ్రహ్మ నుంచి వశిష్ఠుడు,…