Gurthunda seethakalam

Gurthunda Seethakalam Movie Review: సత్యదేవ్ హీరోగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ ఈ రోజు విడుదలైంది. దీనికి దర్శకుడు నాగశేఖర్ అనే కన్నడ అతను, ఇందులో తమన్నా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సత్యా దేవ్ సరసన నటించారు. ‘గుర్తుందా శీతాకాలం అనేది పోయెటిక్ టైటిల్.