Guntur Kaaram Review: దాదాపు పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ మహేష్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదలైంది. చాలా కాలంగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చిన ‘గుంటూరు కారం’ పానిండియాగా మాత్రం విడుదల కాలేదు.