Gundana Joga Rao

పద్యమంటే హృద్యంగా విప్పి చెప్పకుండానేగొప్పగా ఆలోచింపజేయాలి.పద్యమంటే సాధారణ పదాలతోఅసాధారణంగా ఉండాలిఅందర్నీ అలరింపజేయాలి.పద్యం సమకాలీనం కావాలిదైనందిన పరిస్థితుల దర్పణమవ్వాలిపద్యమంటే లోతుగా ఆలోచించాలినీతికై పరితపించాలినాతి దయనీయ జీవనాన్నీఈతి బాధల్నీ దృశ్యమానం…

ఆ జ్ఞాపకాలు వర్షించినప్పుడల్లానేను తడిచి ముద్దవుతుంటానుచిల్లులు పడ్డ గొడుగు నుండిజారిపడే చుక్కల్ని చప్పరిస్తూఒక అనిర్వచనీయ అనుభూతికిలోనయిన మధుర క్షణాలునా బాల్యంతో అనేకం మమేకమే…చెప్పులు లేని కాళ్ళుచెప్పని కథలెన్నోబురదలో…