Gudlavalleru

ఈ విషయం బయటకు రావడంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వియ్‌ వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన‌ కొనసాగించారు.