ఇవి ఈవీఎం ఎన్నికలు కాదు.. గెలుపు మాదేAugust 12, 2024 తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు గుడివాడ అమర్నాథ్. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు.