విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన . జీఎస్ఎల్వీ ఎఫ్14February 17, 2024 ఇన్‌శాట్-3డీఎస్ అనే కొత్త వెదర్ శాటిలైట్‌ను ప్రయోగించింది.ఈ ఉపగ్రహాన్ని మోసుకొని ఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 నింగిలోకి దూసుకెళ్లింది.