తెలంగాణ వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలుDecember 7, 2024 ఈనెల 15, 16 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది.