అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థి ఆత్మహత్యDecember 24, 2024 హైదరాబాద్ అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ వన్ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడింది.